ఏపీలోని ఏకలవ్య మోడల్ స్కూల్స్‌లో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఉచిత విద్య, హాస్టల్ సౌకర్యాలతో పాటు సీబీఎస్‌ఈ సిలబస్‌లో చదువుకునే అవకాశాన్ని ఈ స్కూల్స్ అందిస్తున్నాయి.