Markapuram Bus Accident: ఏపీలో ఘోర బస్సు ప్రమాదం..10మంది సజీవదహనం

మార్కాపురం వద్ద ట్రావెల్స్ బస్సు–టిప్పర్ ఢీకొని అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కనీసం పది మంది మృతి చెందగా, మరింత మంది గాయపడ్డారు. ప్రమాద కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

AP Cabinet Meet: ఏపీ క్యాబినెట్ సమావేశం నేడు..అమరావతి రాజధాని తీర్మానంపై చర్చ

AP Cabinet Meet: అమరావతిని రాజధానిగా ఖరారు చేసే తీర్మానం పై ఏపీ క్యాబినెట్ చర్చ. గ్యాస్ కొరత, పరిశ్రమల పరిస్థితులపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం

Andhra Pradesh: నక్కపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధికి కీలకమైన అడుగుగా అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా సంస్థ భారీ ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన జరగనుంది.

Ugadi Celebrations: అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్ మా లక్ష్యం.. సీఎం చంద్రబాబు 

Ugadi Celebrations:విజయవాడ ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు టెక్నాలజీ పాలన, సంక్షేమ పథకాలు, తెలుగు సంస్కృతి, అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Tummala: ఏపీ సీఎం చంద్రబాబుతో మంత్రి తుమ్మల భేటీ: 5 గ్రామాల విలీనంపై కీలక విజ్ఞప్తి!

తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏపీ సీఎం చంద్రబాబును కలిసి భద్రాచలం పరిధిలోని 5 గ్రామాల విలీనం, తిరుమలలో 5 ఎకరాల స్థలం, పెద్దవాగు ప్రాజెక్టు నిధులు మరియు రైల్వే లైన్ల అభివృద్ధిపై కీలక విజ్ఞప్తులు చేశారు.

Pawan Kalyan: భక్తితో పాటు సామాజిక బాధ్యత.. శ్రీకాళహస్తి భక్తులకు పవన్ కళ్యాణ్ పిలుపు!

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీకాళహస్తిలో రూ. 10 కోట్లతో నిర్మించిన గిరి ప్రదక్షిణ రోడ్డును ప్రారంభించారు. శివరాత్రి అనంతరం ఈ మార్గంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని భక్తులకు పిలుపునిచ్చారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 22 ప్రధాన ఆలయాల రహదారుల కోసం రూ. 40 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.

Mohan Babu: కిడ్నాప్ కేసులో మోహన్‌బాబుకు చుక్కెదురు: అరెస్ట్ నుంచి రక్షణకు హైకోర్టు నో

విద్యార్థులను కిడ్నాప్ చేశారంటూ సినీనటుడు మోహన్ బాబుపై నమోదైన కేసులో ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు.. సుప్రీం కోర్టు కీలక తీర్పు

సుప్రీం కోర్టు పవన్ కళ్యాణ్ ఫోటోలపై పిటిషన్ తిరస్కరించి, “మీకు ఏమి బాధ?” అంటూ పిటిషనర్‌ను ప్రశ్నించింది. హైకోర్టు తీర్పును ధృవీకరించింది.

Ambati Rambabu: అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు బెయిల్.. పట్టాభిపురం కేసులో పోలీసు కస్టడీ పిటిషన్ కొట్టివేత

పట్టాభిపురం, సీఎం వ్యాఖ్యల కేసుల్లో అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు. రాజమండ్రి జైలు నుంచి త్వరలో విడుదల అవకాశం. ఎక్స్‌లో ట్వీట్ చేసి ప్రభుత్వాన్ని పరోక్షంగా విమర్శించారు.

Tirumala: తిరుమలలో తక్కువ ధరకే సంప్రదాయ పూజలు.. శ్రీనివాస మంగాపురంలో వైభవంగా బ్రహ్మోత్సవాల ప్రారంభం

తిరుమల కళ్యాణ వేదిక వద్ద తక్కువ ధరకే వివిధ పూజా సేవలను టీటీడీ అందుబాటులోకి తెచ్చింది. మరోవైపు, శ్రీనివాస మంగాపురంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి.