Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు 

Kaleshwaram Project:  కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల మరమ్మతులకు సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. పనులను త్వరగా పూర్తి చేసి ప్రాజెక్టును మళ్లీ వినియోగంలోకి తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.

Hyderabad: మేర యువ భారత్ రన్ హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభం 

Hyderabad: హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో “మేర యువ భారత్ రన్” కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ సీఈఓ యశస్వి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించగా, రాష్ట్ర […]

Siddipet: సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..రైతు భరోసా నిధులన విడుదల

Siddipet: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నంగునూరు మండలం నర్మేట గ్రామంలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించడంతో పాటు రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం […]

Tummala: ఏపీ సీఎం చంద్రబాబుతో మంత్రి తుమ్మల భేటీ: 5 గ్రామాల విలీనంపై కీలక విజ్ఞప్తి!

తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏపీ సీఎం చంద్రబాబును కలిసి భద్రాచలం పరిధిలోని 5 గ్రామాల విలీనం, తిరుమలలో 5 ఎకరాల స్థలం, పెద్దవాగు ప్రాజెక్టు నిధులు మరియు రైల్వే లైన్ల అభివృద్ధిపై కీలక విజ్ఞప్తులు చేశారు.

Food Streets: తెలంగాణలో ‘హైజీనిక్ ఫుడ్ స్ట్రీట్స్’: హన్మకొండ, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లో కేంద్రం కొత్త ప్రాజెక్ట్

కేంద్ర ప్రభుత్వ నేషనల్ హెల్త్ మిషన్ కింద తెలంగాణలోని మూడు పట్టణాల్లో కోటి రూపాయల వ్యయంతో ‘హైజీనిక్ ఫుడ్ స్ట్రీట్స్’ ఏర్పాటు కానున్నాయి. ఇక్కడ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిబంధనల ప్రకారం అత్యంత శుభ్రమైన వాతావరణంలో ప్రజలకు వీధి ఆహారం అందుబాటులోకి వస్తుంది.

Kavitha Party: మున్సిపల్ ఎన్నికల్లో కవిత మార్క్.. వడ్డేపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకున్న ‘సింహం’ అభ్యర్థులు!

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత మద్దతుదారులు బోణి కొట్టారు. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలోని 10 వార్డుల్లో 8 వార్డులను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (కవిత మద్దతుదారులు) కైవసం చేసుకుంది. ఈ విజయం ఆమె రాజకీయ పునరేకీకరణకు తొలి మెట్టుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Telangana Municipal Elections Counting: మునిసిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొద్దిసేపట్లో

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ రోజు ప్రారంభం. భద్రత, పారదర్శకతపై దృష్టి. ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ ఆధిక్యం.

TGSRTC: మహా శివరాత్రికి టీజీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు: శ్రీశైలం, వేములవాడకు వెళ్లేవారికి శుభవార్త!

మహా శివరాత్రికి టీజీఎస్ఆర్టీసీ 2243 స్పెషల్ బస్సులు నడుపుతుంది. శ్రీశైలానికి 781, వేములవాడకు 416 బస్సులు; మహిళలకు ఉచితం.

Rah Veer Scheme: రోడ్డు ప్రమాద బాధితులకు అండగా ఉంటే రూ. 25 వేల బహుమతి: తెలంగాణ రవాణా శాఖ కీలక నిర్ణయం

రోడ్డు ప్రమాద బాధితులను సకాలంలో ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడే వారికి తెలంగాణ ప్రభుత్వం రూ. 25 వేల బహుమతి ప్రకటించింది. కేంద్రం ప్రవేశపెట్టిన ‘రహ వీర్’ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు రవాణా శాఖ వెల్లడించింది.

Hyderabad: హైదరాబాద్‌ ఓఆర్ఆర్‌పై ఘోర ప్రమాదం: ఇద్దరు మృతి, ఐదుగురికి గాయాలుహైదరాబాద్‌ ఓఆర్ఆర్‌పై ఘోర ప్రమాదం: ఇద్దరు మృ*తి, ఐదుగురికి గాయాలు

హైదరాబాద్ ఓఆర్ఆర్ వద్ద జరిగిన కారు ప్రమాదంలో జూ పార్క్ నుంచి వస్తున్న బోరంపేటకు చెందిన ఇద్దరు మృ*తి చెందగా, ఐదుగురు గాయపడ్డారు. భూపాలపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో స్కూల్ బస్సు కాలిపోయిన ఘటనలో 15 మంది విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు.