IPL 2026: విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆర్‌సీబీ విజయం..చరిత్రలో కొత్త రికార్డులు

IPL 2026: ఐపీఎల్ 2026లో కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆర్‌సీబీ విజయం. 800 ఫోర్లు, 300 సిక్సర్ల రికార్డు నమోదు.

IPL 2026: కష్టాల్లో కోల్‌కతా నైట్ రైడర్స్.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరుస ఓటములతో బేజారు!

IPL 2026లో కేకేఆర్ ఘోర వైఫల్యం. తొలి ఐదు మ్యాచ్‌లలో ఒక్క విజయం లేక పాయింట్ల పట్టికలో అట్టడుగుకు చేరిన కోల్‌కతా నైట్ రైడర్స్. పూర్తి వివరాలు ఇక్కడ.

IPL 2026 Match 1: కోహ్లీ హాఫ్ సెంచరీతో హైదరాబాద్‌పై ఆర్సీబీ ఘన విజయం

IPL 2026 Match 1: ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్‌లో ఆర్‌సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 15.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి ఘన విజయం సాధించింది.

T20 World Cup 2026: నిస్సాంక విధ్వంసం.. ఆస్ట్రేలియాపై శ్రీలంక ఘనవిజయం!

T20 World Cup 2026: ఆస్ట్రేలియాపై శ్రీలంక అద్భుత విజయం సాధించింది. ఈ విజయంతో శ్రీలంక సూపర్ 8 చేరుకుంది. ఆస్ట్రేలియా సూపర్ 8 క్లిష్టం అయింది

Nara Lokesh: కొలంబోలో టీమిండియా వర్సెస్ పాకిస్థాన్ ఉత్కంఠ పోరు: గ్యాలరీలో సందడి చేసిన నారా లోకేష్

కొలంబోలో జరిగిన భారత్-పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ను ఏపీ మంత్రి నారా లోకేష్ స్వయంగా వీక్షించారు. భారత జెర్సీ ధరించి జట్టును ఉత్సాహపరిచిన ఆయన, టీమిండియా 61 పరుగుల భారీ విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

IND vs PAK: పాకిస్థాన్ జట్టుకు షాక్ ఇచ్చిన భారత్.. మ్యాచ్ లో కీలక అంశాలివే!

టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్ 61 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇషాన్ కిషన్ 77 పరుగులతో రాణించగా, బౌలర్లు సమిష్టిగా రాణించి పాక్‌ను కట్టడి చేశారు. ఫీల్డింగ్‌లో కొన్ని క్యాచ్‌లు చేజారినప్పటికీ, భారత్ పూర్తి ఆధిపత్యంతో మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.

IND vs PAK: కొలంబోలో భారత్-పాక్ ‘మహా’ సమరం.. గెలుపు ఎవరిది?

టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా కొలంబోలో భారత్-పాకిస్తాన్ మధ్య 9వ సారి ప్రపంచకప్ పోరు జరగనుంది. గత రికార్డుల్లో 7-1తో భారత్ ఆధిక్యంలో ఉండగా, నేటి మ్యాచ్‌లోనూ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమ్ ఇండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

T20 World Cup 2026: ఆస్ట్రేలియాకు జింబాబ్వే షాక్.. 19 ఏళ్ల తర్వాత చారిత్రాత్మక విజయం!

2026 T20 ప్రపంచ కప్‌లో జింబాబ్వే ఆస్ట్రేలియాను 23 పరుగులతో ఓడించి పెను సంచలనం సృష్టించింది. పూర్తి స్కోరు వివరాలు-విశ్లేషణ ఇక్కడ చదవండి.

T20 World Cup: టి20 ప్రపంచ కప్‌లో భారత్‌-నమీబియా మ్యాచ్.. సూర్యకుమార్ జట్టు విజయ లక్ష్యం!

ప్రపంచ కప్ టీ20 టోర్నీలో ఈరోజు 18వ మ్యాచ్ భారత్ – నమీబియాల మధ్య జరగనుంది .  సాయంత్రం 7 గంటలకు ఢిల్లీలో అరుణజైట్లీ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం అవుతుంది