Just Updated News Sports BCCI Grades: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ గ్రేడ్ తగ్గించిన బీసీసీఐ.. కారణమిదే! KVAdmin February 9, 2026 0 BCCI Grades: BCCI పురుషులు ..మహిళలకు కొత్త సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ ను ప్రకటించింది. రోహిత్, కోహ్లీల గ్రేడ్ తగ్గించింది