Just Updated News Telangana TGSRTC: మహా శివరాత్రికి టీజీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు: శ్రీశైలం, వేములవాడకు వెళ్లేవారికి శుభవార్త! KVAdmin February 11, 2026 0 మహా శివరాత్రికి టీజీఎస్ఆర్టీసీ 2243 స్పెషల్ బస్సులు నడుపుతుంది. శ్రీశైలానికి 781, వేములవాడకు 416 బస్సులు; మహిళలకు ఉచితం.