లయన్స్ ఇంటర్నేషనల్ క్లబ్ డిస్టిక్ 320A హైదరాబాద్ ఆధ్వర్యంలో టీచర్లకు సత్కారం..

హైదరాబాద్, సెప్టెంబర్ 6 (జన ఉదయం ప్రతినిధి)

లయన్స్ డిస్టిక్ 320A గవర్నర్ లయన్ సురేష్ జిగ్నాని ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లయన్స్ భవన్ నందు ఆదివారం గురుదేవోభవ కార్యక్రమం చేపట్టడం జరిగింది ,ఇట్టి కార్యక్రమంలో భాగంగా ఉత్తమ ఉపాధ్యాయులను డిస్టిక్ 320A జిల్లా ప్రతినిధులు , చీఫ్ గెస్ట్ పద్మశ్రీ గ్రహీత బ్రహ్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారి చేతుల మీదుగా ప్రశంస పత్రం, అవార్డు తో ఉపాధ్యాయులను సన్మానించడం జరిగింది. సమాజంలో ఎంతోమంది ఉన్నతమైన స్థానంలో ఉన్నారంటే అందుకు గురువుల యొక్క ప్రాముఖ్యత ఎనలేనిది అని తెలియజేశారు లయన్స్ క్లబ్ ఆఫ్ మక్తల్ భీమా ద్వారా ఎంపిక చేసినE. తిమ్మన్న పిఎస్ హెచ్ఎం కోల్పూర్,
దండు శేఖర్ పిఎస్ హెచ్ఎం ఎంపీపీ ఎస్ ముడుమాల్ చెందిన ఉపాధ్యాయులను సన్మానించడం జరిగినది సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న లయన్స్ ప్రతినిధులు ఫస్ట్ వైస్ డిస్టిక్ గవర్నర్ డాక్టర్ శశికాంత్ లయన్ సెకండ్ వైస్ డిస్టిక్ గవర్నర్ లయన్, నాగరాజు రీజియన్ చైర్ పర్సన్ లయన్ మోహన్ గౌడ్ ఫాస్టెస్ట్ గవర్నర్ రాధాకృష్ణ మరియు డాక్టర్ మహేంద్ర కుమార్ రెడ్డి
BRS నాయకులు డాక్టర్ ప్రవీణ్ కుమార్ లయన్స్ క్లబ్ ఆఫ్ మక్తల్ ఆఫ్ మక్తల్ బీమా కోశాధికారి లయన్ బి.అంబాదాస్ రావు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

జన ఉదయం మరింత మందికి చేర్చండి.