ఫిబ్రవరి 17న కంకణాకార సూర్యగ్రహణం సంభవించనుంది. మధ్యాహ్నం 3:26 గంటల నుంచి రాత్రి 7:57 గంటల వరకు సాగే ఈ గ్రహణం భారత్‌లో కనిపించదు. అంటార్కిటికా మరియు దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇది గోచరిస్తుంది.