IPL 2026: విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆర్‌సీబీ విజయం..చరిత్రలో కొత్త రికార్డులు

IPL 2026: ఐపీఎల్ 2026లో కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆర్‌సీబీ విజయం. 800 ఫోర్లు, 300 సిక్సర్ల రికార్డు నమోదు.

IPL 2026 Match 1: కోహ్లీ హాఫ్ సెంచరీతో హైదరాబాద్‌పై ఆర్సీబీ ఘన విజయం

IPL 2026 Match 1: ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్‌లో ఆర్‌సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 15.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి ఘన విజయం సాధించింది.

BCCI Grades: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ గ్రేడ్ తగ్గించిన బీసీసీఐ.. కారణమిదే!

BCCI Grades: BCCI పురుషులు ..మహిళలకు కొత్త సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ ను ప్రకటించింది. రోహిత్, కోహ్లీల గ్రేడ్ తగ్గించింది