ఖాన్ దొడ్డి గ్రామం బీజేవైఎం అధ్యక్షులుగా కాసుల తిమ్మప్ప

• ప్రధాన కార్యదర్శిగా నూకల రమేష్

• ముఖ్య అతిథిగా మండల బీజేపీ అద్యక్షుడు నల్లె నర్సప్ప ఆధ్వర్యంలో నూతన కమిటీ ఎన్నిక

నారాయణపేట, సెప్టెంబర్ 4 (జన ఉదయం ప్రతినిధి)

ఖాన్ దొడ్డి గ్రామంలో మాజీ మండల బీజేపీ అధ్యక్షులు శ్రీనివాస్ అధ్యక్షతన బీజేవైఎం మండల అధ్యక్షులు వొట్టేవోళ్ళ సురేష్ ఆధ్వర్యంలో నూతన గ్రామ కమిటీని ఎన్నుకోవడం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల బీజేపీ అద్యక్షుడు నల్లె నర్సప్ప పాల్గొని నీ దిశా నిర్దేశం చేశారు.

నూతన కమిటీ…

ఈ కమిటీలో బీజేవైఎం గ్రామధ్యక్షునిగా కాసుల తిమ్మప్ప, ఉపాధ్యక్షులుగా బడ్కల్ భీంశంకర్, కాసుల గణేష్ , ప్రధాన కార్యదర్శిగా నూకల రమేష్,కార్యదర్శిగా జి కీరేష్, కోశాధికారిగా దుకాణం ఆంజనేయులును ఎన్నుకోవడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

జన ఉదయం మరింత మందికి చేర్చండి.