– పుల్లెల గోపీచంద్ రాకకై ఆహ్వాన పత్రం అందజేసిన జగదీష్ కుమార్
నారాయణపేట, సెప్టెంబర్ 8 (జన ఉదయం ప్రతినిధి)
ఈ నెల 11 న మక్తల్ లో జరిగే 1st ఈనాడు అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలకు నేషనల్ బ్యాట్మెంటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ మరియు ద్రోణచార్య అవార్డు నాగపూరి రమేష్ గార్లని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానం తెలపడం జరిగింది….
ఈ కార్యక్రమంలో మక్తల్ అథ్లెటిక్స్ కోచ్ జగదీశ్ మరియు జడ్చర్ల కోచ్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
