ఘనంగా ఉమ్మడి రాష్ట్రం జనసేనపార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి జన్మదిన వేడుకలు

– డా. మణికంఠ గౌడ్ ఆధ్వర్యంలో మక్తల్, నారాయణపేటలోని ప్రధాన దేవాలయాల్లో ప్రత్యేక పూజలు

– మక్తల్ పడమటి ఆంజనేయస్వామి దేవాలయంలో అన్నదాన కార్యక్రమం

నారాయణపేట, సెప్టెంబర్ 26 (జన ఉదయం ప్రతినిధి )

తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి అయినా రామ్ తాళ్లూరి జన్మదిన వేడుకలను మక్తల్ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ మణికంఠ గౌడ్, నారాయణపేట జిల్లా నాయకులు కోస్గి విష్ణువర్ధన్ రెడ్డి గుడిసె నరసింహల ఆధ్వర్యంలో శనివారం మక్తల్ పట్టణంలోని శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయంలో తోపాటు నారాయణపేట లోని దేవాలయంలో పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనంతరం మక్తల్ శ్రీ పడిమట ఆంజనేయ స్వామి దేవాలయ ఆవరణలో అన్న ప్రసాద వితరణ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా మక్తల్ నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ మణికంఠ గౌడ్ పాల్గొని మాట్లాడుతూ రామ్ తాళ్లూరి పార్టీ అభివృద్ధి కొరకు ఎన్నో సేవలు చేస్తున్నారని, జనసేన పార్టీని మరింత బలోపేతం చేయుటకు రెండు రాష్ట్రాల్లో అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జన సైనికులను ఏకం చేస్తూ అవినీతిపై ఉక్కు పాదం మోగుతూ చేస్తున్న వారి సేవలు అద్భుతం అమోఘమని ఆయన కొన్ని ఆడారు.


ఈ కార్యక్రమం లో కొడంగల్ నియోజకవర్గం నాయకులు అరుణకుమార్ గౌడ్ డాక్టర్ డీకే అశోక్ కుమార్ మోనేష్ చారి నారాయణపేట జనసైనికులు రామకృష్ణ రాజేష్ గౌడ్ జాజాపూర్ కృష్ణ మురళి మున్నూర్ రాజు మక్తల్ నియోజకవర్గం నాయకులు రామన్ గౌడ్ గౌడి బాల్ రెడ్డి భీమేష్ ఎం రమేష్ కమ్మరి శ్రీను ఉమేశ్ కృష్ణ గౌడ్ మోహన్ బాబు అశోక్ రమేష్ గౌడ్ యాదగిరి రఘు పసుల ఆంజనేయులు నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

జన ఉదయం మరింత మందికి చేర్చండి.