• రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక
• అభినందించిన మక్తల్ ఎం జె పి నీవు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రాములు, ఉపాధ్యాయ, విద్యార్థి బృందం
నారాయణపేట, సెప్టెంబర్ 26 (జన ఉదయం ప్రతినిధి)
ఈనెల 26, 27 తేదీలలో హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎం జె పి మక్తల్ న్యూ గురుకుల పాఠశాల విద్యార్థులు ఎంపికైనారు
జూనియర్స్… (అండర్- 14 విభాగం)….
1 బి వీరేంద్ర 9వ తరగత ట్రైతాన్ -ఏ
2 బద్రీనాథ్ 9 తరగతి షాట్ పుట్
జావలిన్ త్రోలో …..
3. ఏ రవి పదవ తరగతి 1000 మీటర్స్ ఎంపికైనారు
సీనియర్స్అండర్ 16 విభాగంలో ఇంటర్ విద్యార్థులు…
1. జి శివ లాంగ్ జంప్
2. కే. సిద్ధార్థ షార్ట్ పుట్
3. ఏం సందీప్ జావలిన్ త్రో
4. ఆనంద్ షాట్ పుట
5.K.చరణ్ 1000 మీటర్స్
రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులను ప్రిన్సిపల్ ఎం. రాములు ,ఏ.టి.పి మహేష్ సత్యనారాయణ ,ఉపాధ్యాయ బృందం విద్యార్థులను అభినందించారు.
