Witchcraft Allegations: క్షుద్రపూజల అనుమానంతో వృద్ధుడిపై అమానుషం 

Witchcraft Allegations: జార్ఖండ్‌లోని లతేహర్ జిల్లాలో క్షుద్రవిద్యలు చేస్తున్నాడనే నెపంతో ఒక వృద్ధుడిపై గ్రామస్తులు అమానుషంగా ప్రవర్తించారు. బలవంతంగా మూత్రం తాగించిన ఘటన కలకలం రేపుతోంది.

Tummala: ఏపీ సీఎం చంద్రబాబుతో మంత్రి తుమ్మల భేటీ: 5 గ్రామాల విలీనంపై కీలక విజ్ఞప్తి!

తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏపీ సీఎం చంద్రబాబును కలిసి భద్రాచలం పరిధిలోని 5 గ్రామాల విలీనం, తిరుమలలో 5 ఎకరాల స్థలం, పెద్దవాగు ప్రాజెక్టు నిధులు మరియు రైల్వే లైన్ల అభివృద్ధిపై కీలక విజ్ఞప్తులు చేశారు.

Food Streets: తెలంగాణలో ‘హైజీనిక్ ఫుడ్ స్ట్రీట్స్’: హన్మకొండ, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లో కేంద్రం కొత్త ప్రాజెక్ట్

కేంద్ర ప్రభుత్వ నేషనల్ హెల్త్ మిషన్ కింద తెలంగాణలోని మూడు పట్టణాల్లో కోటి రూపాయల వ్యయంతో ‘హైజీనిక్ ఫుడ్ స్ట్రీట్స్’ ఏర్పాటు కానున్నాయి. ఇక్కడ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిబంధనల ప్రకారం అత్యంత శుభ్రమైన వాతావరణంలో ప్రజలకు వీధి ఆహారం అందుబాటులోకి వస్తుంది.

T20 World Cup 2026: నిస్సాంక విధ్వంసం.. ఆస్ట్రేలియాపై శ్రీలంక ఘనవిజయం!

T20 World Cup 2026: ఆస్ట్రేలియాపై శ్రీలంక అద్భుత విజయం సాధించింది. ఈ విజయంతో శ్రీలంక సూపర్ 8 చేరుకుంది. ఆస్ట్రేలియా సూపర్ 8 క్లిష్టం అయింది

Nara Lokesh: కొలంబోలో టీమిండియా వర్సెస్ పాకిస్థాన్ ఉత్కంఠ పోరు: గ్యాలరీలో సందడి చేసిన నారా లోకేష్

కొలంబోలో జరిగిన భారత్-పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ను ఏపీ మంత్రి నారా లోకేష్ స్వయంగా వీక్షించారు. భారత జెర్సీ ధరించి జట్టును ఉత్సాహపరిచిన ఆయన, టీమిండియా 61 పరుగుల భారీ విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

IND vs PAK: పాకిస్థాన్ జట్టుకు షాక్ ఇచ్చిన భారత్.. మ్యాచ్ లో కీలక అంశాలివే!

టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్ 61 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇషాన్ కిషన్ 77 పరుగులతో రాణించగా, బౌలర్లు సమిష్టిగా రాణించి పాక్‌ను కట్టడి చేశారు. ఫీల్డింగ్‌లో కొన్ని క్యాచ్‌లు చేజారినప్పటికీ, భారత్ పూర్తి ఆధిపత్యంతో మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.

IND vs PAK: కొలంబోలో భారత్-పాక్ ‘మహా’ సమరం.. గెలుపు ఎవరిది?

టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా కొలంబోలో భారత్-పాకిస్తాన్ మధ్య 9వ సారి ప్రపంచకప్ పోరు జరగనుంది. గత రికార్డుల్లో 7-1తో భారత్ ఆధిక్యంలో ఉండగా, నేటి మ్యాచ్‌లోనూ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమ్ ఇండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

Road Rail Tunnel: బ్రహ్మపుత్ర నది కింద దేశంలోనే తొలి రోడ్డు-రైలు సొరంగం: కేంద్ర కేబినెట్ చారిత్రాత్మక నిర్ణయం

అస్సాంలో బ్రహ్మపుత్ర నది కింద ₹18,662 కోట్లతో దేశంలోనే తొలి నీటి అడుగున రోడ్డు-రైలు సొరంగం నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు నోయిడా మెట్రో విస్తరణ మరియు ₹1 లక్ష కోట్ల అర్బన్ ఛాలెంజ్ ఫండ్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Solar Eclipse 2026: నింగిలో అరుదైన అద్భుతం: ఫిబ్రవరి 17న ‘రింగ్ ఆఫ్ ఫైర్’ సూర్యగ్రహణం!

ఫిబ్రవరి 17న కంకణాకార సూర్యగ్రహణం సంభవించనుంది. మధ్యాహ్నం 3:26 గంటల నుంచి రాత్రి 7:57 గంటల వరకు సాగే ఈ గ్రహణం భారత్‌లో కనిపించదు. అంటార్కిటికా మరియు దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇది గోచరిస్తుంది.

T20 World Cup 2026: ఆస్ట్రేలియాకు జింబాబ్వే షాక్.. 19 ఏళ్ల తర్వాత చారిత్రాత్మక విజయం!

2026 T20 ప్రపంచ కప్‌లో జింబాబ్వే ఆస్ట్రేలియాను 23 పరుగులతో ఓడించి పెను సంచలనం సృష్టించింది. పూర్తి స్కోరు వివరాలు-విశ్లేషణ ఇక్కడ చదవండి.