Andhra Pradesh: ఏపీకి కేంద్రం భారీ నజరా: మచిలీపట్నం పోర్టుకు రూ. 574 కోట్లతో 6 లైన్ల రహదారి

మచిలీపట్నం పోర్టును జాతీయ రహదారితో అనుసంధానించడానికి రూ. 573.77 కోట్లతో 6 లైన్ల రహదారిని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టులో మూడు ఫ్లైఓవర్లు, ఒక రైల్వే బ్రిడ్జ్ ఉన్నాయి, ఇది ఏపీ రవాణా రంగానికి పెద్ద ఊరటనిస్తుంది.

WPL Title: RCB మహిళల జట్టు రెండోసారి WPL ఛాంపియన్, ఢిల్లీపై 6 వికెట్ల ఘన విజయం

WPL Title: RCB మహిళల జట్టు రెండోసారి WPL టైటిల్ గెలిచి సత్తా చాటింది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై భారీ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది.

Chandrababu Naidu: తప్పు చేశారు..తిరుమల లడ్డూ కల్తీ అంశంపై సీఎం చంద్రబాబు

తిరుమల లడ్డూ కల్తీ అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఇది భక్తుల విశ్వాసానికి సంబంధించిన విషయం అని పేర్కొంటూ, ఈ వ్యవహారంపై పూర్తి విచారణ జరగాలని స్పష్టం చేశారు.

AP Assembly: ఏపీ అసెంబ్లీ గ్యాలరీలో విద్యార్థులకు ప్రత్యేక అవకాశం: బడ్జెట్ సమావేశాల ప్రత్యక్ష వీక్షణకు అనుమతి

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను స్కూల్ విద్యార్థులు ప్రత్యక్షంగా వీక్షించేలా ప్రభుత్వం ప్రత్యేక అవకాశం కల్పించింది. రోజుకు 30 మంది విద్యార్థులకు గ్యాలరీ నుంచి సభా కార్యకలాపాలు చూడటానికి అనుమతి ఇవ్వనున్నారు.

Australia: నాలుగు గంటలు సముద్రంలో ఈత.. 13 ఏళ్ల బాలుడి సాహసం తల్లి, తమ్ముళ్లకు ప్రాణదానం

Australia: లో 13 ఏళ్ల ఆస్టిన్ చూపిన అసాధారణ ధైర్యం వల్ల, ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకున్న తల్లి,ఇద్దరు తమ్ముళ్లు సురక్షితంగా బయటపడ్డారు.

Viswambhara: విశ్వంభర ఆలస్యం అందుకే.. క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు

Viswambhara: విశ్వంభర’ టీజర్‌పై వచ్చిన విమర్శల నేపథ్యంలో వీఎఫ్ఎక్స్ నాణ్యతను పెంచేందుకు చిత్ర బృందం రీ-వర్క్ చేస్తోంది.

U19 World Cup: అండర్-19 ప్రపంచకప్ ఫైనల్స్ లో భారత్.. సెమీస్ లో అద్భుతమైన రికార్డ్ !

U19 World Cupసెమీఫైనల్‌లో ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన 311 పరుగుల లక్ష్యాన్ని భారత్ సునాయాసంగా ఛేదించింది. ఆరోన్ జార్జ్ సెంచరీతో రాణించాడు

Pawan Kalyan: మద్యం మాఫియాకు పవన్ కళ్యాణ్ వార్నింగ్: ఎంఆర్‌పీ కంటే ఒక్క రూపాయి ఎక్కువ వసూలు చేసినా కఠిన చర్యలు

Pawan Kalyan: ఏపీలో ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరకు మద్యం అమ్ముతున్న దుకాణదారులపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

TTD EO: లడ్డూ వివాదం నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఆయన బదిలీ

TTD EO: టీటీడీ ఈవో పదవి నుంచి అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ. కల్తీ నెయ్యి కేసులో సిట్ నివేదిక ఆధారంగానే ఈ చర్యలు జరిగినట్లు సమాచారం.

Arava Sridhar: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై క్రిమినల్ కేసు నమోదు: లైంగిక వేధింపుల ఆరోపణలపై NHRC సీరియస్

Arava Sridhar: రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై లైంగిక వేధింపులు, మోసం, బెదిరింపుల ఆరోపణలతో NHRC ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు.