Pawan Kalyan: భక్తితో పాటు సామాజిక బాధ్యత.. శ్రీకాళహస్తి భక్తులకు పవన్ కళ్యాణ్ పిలుపు!

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీకాళహస్తిలో రూ. 10 కోట్లతో నిర్మించిన గిరి ప్రదక్షిణ రోడ్డును ప్రారంభించారు. శివరాత్రి అనంతరం ఈ మార్గంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని భక్తులకు పిలుపునిచ్చారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 22 ప్రధాన ఆలయాల రహదారుల కోసం రూ. 40 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.

Kavitha Party: మున్సిపల్ ఎన్నికల్లో కవిత మార్క్.. వడ్డేపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకున్న ‘సింహం’ అభ్యర్థులు!

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత మద్దతుదారులు బోణి కొట్టారు. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలోని 10 వార్డుల్లో 8 వార్డులను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (కవిత మద్దతుదారులు) కైవసం చేసుకుంది. ఈ విజయం ఆమె రాజకీయ పునరేకీకరణకు తొలి మెట్టుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Bangladesh Elections: బంగ్లాదేశ్ ఎన్నికల్లో బిఎన్‌పి క్లీన్ స్వీప్.. ప్రధానిగా తారిఖ్ రెహమాన్ పట్టాభిషేకం ఖాయం!

బంగ్లాదేశ్ ఎన్నికల్లో 209 సీట్లతో బిఎన్‌పి ఘనవిజయం సాధించింది. తారిఖ్ రెహమాన్ తన 17 ఏళ్ల ప్రవాసాన్ని ముగించుకుని తిరిగి వచ్చిన అతి తక్కువ కాలంలోనే దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నారు. అవినీతి ఆరోపణల నీడ నుంచి బయటపడి, పర్యావరణం మరియు సాంకేతిక అభివృద్ధి లక్ష్యంగా ఆయన పాలన సాగించనున్నారు.

Telangana Municipal Elections Counting: మునిసిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొద్దిసేపట్లో

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ రోజు ప్రారంభం. భద్రత, పారదర్శకతపై దృష్టి. ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ ఆధిక్యం.

T20 World Cup: టి20 ప్రపంచ కప్‌లో భారత్‌-నమీబియా మ్యాచ్.. సూర్యకుమార్ జట్టు విజయ లక్ష్యం!

ప్రపంచ కప్ టీ20 టోర్నీలో ఈరోజు 18వ మ్యాచ్ భారత్ – నమీబియాల మధ్య జరగనుంది .  సాయంత్రం 7 గంటలకు ఢిల్లీలో అరుణజైట్లీ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం అవుతుంది 

T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ జోరు: ఇంగ్లాండ్‌పై ఘనవిజయం, అగ్రస్థానానికి కరేబియన్లు

T20 World Cup: భారత్, శ్రీలంక వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2026లో వెస్టిండీస్ జట్టు తమ విజయ పరంపరను కొనసాగిస్తోంది. బుధవారం ముంబైలోని చారిత్రక వాంఖడే స్టేడియంలో జరిగిన గ్రూప్-సి పోరులో వెస్టిండీస్ 30 […]

T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్‌లో చారిత్రక థ్రిల్లర్: డబుల్ సూపర్ ఓవర్‌లో ఆఫ్ఘన్‌పై దక్షిణాఫ్రికా ఘనవిజయం

T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ పోటీల్లో సంచలనం నమోదయింది. తొలిసారిగా ఒక మ్యాచ్ ఫలితం కోసం రెండు సూపర్ ఓవర్లు అవసరం అయ్యాయి

TGSRTC: మహా శివరాత్రికి టీజీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు: శ్రీశైలం, వేములవాడకు వెళ్లేవారికి శుభవార్త!

మహా శివరాత్రికి టీజీఎస్ఆర్టీసీ 2243 స్పెషల్ బస్సులు నడుపుతుంది. శ్రీశైలానికి 781, వేములవాడకు 416 బస్సులు; మహిళలకు ఉచితం.

Mohan Babu: కిడ్నాప్ కేసులో మోహన్‌బాబుకు చుక్కెదురు: అరెస్ట్ నుంచి రక్షణకు హైకోర్టు నో

విద్యార్థులను కిడ్నాప్ చేశారంటూ సినీనటుడు మోహన్ బాబుపై నమోదైన కేసులో ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు.. సుప్రీం కోర్టు కీలక తీర్పు

సుప్రీం కోర్టు పవన్ కళ్యాణ్ ఫోటోలపై పిటిషన్ తిరస్కరించి, “మీకు ఏమి బాధ?” అంటూ పిటిషనర్‌ను ప్రశ్నించింది. హైకోర్టు తీర్పును ధృవీకరించింది.