తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. , ఫిబ్రవరి 11న బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ జరగనుంది.
Category: News
Badrinath and Kedarnath: బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాల్లోకి హిందువేతరులకు ప్రవేశం నిషిద్ధం.. త్వరలో అధికారిక నిర్ణయం
ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన Badrinath and Kedarnath గంగోత్రి ఆలయాల్లోకి హిందువేతరుల ప్రవేశాన్ని నిషేధించాలని ఆలయ కమిటీలు నిర్ణయించాయి.
PM SHRI: దేశంలోనే రెండో స్థానంలో ఏపీ.. కేంద్రం సహకారంతో మారనున్న విద్యా వ్యవస్థ రూపురేఖలు
PM SHRI: విద్యా రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. కేంద్రం సహకారంతో విద్యావ్యవస్థలో మార్పులు తెస్తోంది
Telangana Municipal Elections: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నగారా రేపు మోగుతుందా?
Telangana Municipal Elections: తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్ నగారా మంగళవారం మోగే ఛాన్స్ ఉంది. సీఈసీ కీలక సమావేశాలు రేపు జరగనున్నాయి
Banks Strike: వరుసగా నాలుగోరోజూ బ్యాంకులు పనిచేయవు . . ఎందుకంటే . .
Banks Strike: ప్రభుత్వరంగ బ్యాంకులు 27.01.2026న దేశవ్యాప్తంగా సమ్మె చేయనున్నాయి . దీంతో వరుసగా నాలుగోరోజు బ్యాంకులు పనిచేయవు
US Winter Storm: అమెరికాలో మంచు తుపాను తిప్పలు . . 10 వేలకుపైగా విమానాలు రద్దు, లక్షలాది మంది చీకటిలో
US Winter Storm: అమెరికాలో తీవ్రమైన శీతాకాల తుఫాను ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తోంది. తుపాను ధాటికి విద్యుత్ లేక ఇబ్బందులు
IND vs NZ 3rd T20: గౌహతిలో టీం ఇండియా విధ్వంసం..10 ఓవర్లలోనే లక్ష్యం ఛేదించి రికార్డుల సృష్టి
IND vs NZ 3rd T20: విధ్వంసం అంటే ఏమిటో న్యూజీలాండ్ కి రుచి చూపించి రికార్డులు సృష్టించింది టీమిండియా. గౌహతిలో కేవలం 10 ఓవర్లలోనే గెలిచింది
Gold Price: గత వారం బంగారం–వెండి ధరల తీరు: అంతర్జాతీయ సంకేతాలు, దేశీయ ప్రభావం, ఈ వారపు అంచనాలు
Gold Price: గతవారంలో పరుగులు తీసిన బంగారం వెండి ధరలు రికార్డులు సృష్టించాయి. మరి ఈ వారం ధరల ట్రెండ్ ఎలా ఉండవచ్చు ?
T20 World Cup 2026: పాకిస్తాన్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా సల్మాన్ అలీ అఘా!
T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026 కోసం సల్మాన్ అలీ అఘా సారథ్యంలో 15 మంది సభ్యుల పాక్ జట్టు ఖరారైంది.
Online Betting: ఆన్‌లైన్ బెట్టింగ్ మాయాజాలం: రూ. 70 లక్షలు నష్టపోయి ప్రాణాలు తీసుకున్న వ్యాపారి
Online Betting: నిర్మల్ జిల్లాకు చెందిన ఫర్టిలైజర్ వ్యాపారి ప్రేమ్ కుమార్ ఆన్‌లైన్ బెట్టింగ్‌లో రూ. 70 లక్షలు నష్టపోయి ప్రాణాలు తీసుకున్నాడు
