Ekalavya Model Schools: ఏపీలో ఏకలవ్య మోడల్ స్కూల్స్‌లో ఉచిత విద్య: ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్

ఏపీలోని ఏకలవ్య మోడల్ స్కూల్స్‌లో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఉచిత విద్య, హాస్టల్ సౌకర్యాలతో పాటు సీబీఎస్‌ఈ సిలబస్‌లో చదువుకునే అవకాశాన్ని ఈ స్కూల్స్ అందిస్తున్నాయి.

T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ లో తొలి మ్యాచ్.. అమెరికాతో తలపడనున్న భారత్

టీ20 ప్రపంచ కప్ తొలి మ్యాచ్‌లో భారత్–అమెరికా తలపడనున్నాయి. అద్భుత ఫామ్‌లో ఉన్న భారత జట్టు టైటిల్ రక్షణ లక్ష్యంగా బరిలోకి దిగుతుండగా, అమెరికా జట్టు మళ్లీ గట్టి సవాల్ విసరాలని చూస్తోంది.

Tiger captured: తూర్పు గోదావరిలో పెద్దపులి భయం ముగిసింది, అటవీ శాఖ విజయవంతమైన రెస్క్యూ

తూర్పు గోదావరి జిల్లాలో ఆరు రోజులుగా భయపెట్టిన పెద్దపులిని అటవీ శాఖ విజయవంతంగా బంధించింది. మత్తు ఇంజెక్షన్‌తో అదుపులోకి తీసుకుని విశాఖపట్నం జూకు తరలించడంతో స్థానికులకు ఊరట లభించింది.

Suryavanshi: రికార్డుల సూర్యవంశీ.. అండర్-19 ప్రపంచ కప్‌ ఫైనల్లో వైభవ్ వీరవిహారం.. ఇంగ్లాండ్‌పై భారత్ ఘనవిజయం

14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో 175 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. అతని ఇన్నింగ్స్‌లో 15 సిక్సర్లు ఉండగా, భారత్ 411 పరుగుల భారీ స్కోరుతో ఇంగ్లాండ్‌ను ఓడించి ఆరోసారి టైటిల్ గెలుచుకుంది.

Andhra Pradesh: ఏపీకి కేంద్రం భారీ నజరా: మచిలీపట్నం పోర్టుకు రూ. 574 కోట్లతో 6 లైన్ల రహదారి

మచిలీపట్నం పోర్టును జాతీయ రహదారితో అనుసంధానించడానికి రూ. 573.77 కోట్లతో 6 లైన్ల రహదారిని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టులో మూడు ఫ్లైఓవర్లు, ఒక రైల్వే బ్రిడ్జ్ ఉన్నాయి, ఇది ఏపీ రవాణా రంగానికి పెద్ద ఊరటనిస్తుంది.

WPL Title: RCB మహిళల జట్టు రెండోసారి WPL ఛాంపియన్, ఢిల్లీపై 6 వికెట్ల ఘన విజయం

WPL Title: RCB మహిళల జట్టు రెండోసారి WPL టైటిల్ గెలిచి సత్తా చాటింది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై భారీ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది.

Chandrababu Naidu: తప్పు చేశారు..తిరుమల లడ్డూ కల్తీ అంశంపై సీఎం చంద్రబాబు

తిరుమల లడ్డూ కల్తీ అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఇది భక్తుల విశ్వాసానికి సంబంధించిన విషయం అని పేర్కొంటూ, ఈ వ్యవహారంపై పూర్తి విచారణ జరగాలని స్పష్టం చేశారు.

AP Assembly: ఏపీ అసెంబ్లీ గ్యాలరీలో విద్యార్థులకు ప్రత్యేక అవకాశం: బడ్జెట్ సమావేశాల ప్రత్యక్ష వీక్షణకు అనుమతి

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను స్కూల్ విద్యార్థులు ప్రత్యక్షంగా వీక్షించేలా ప్రభుత్వం ప్రత్యేక అవకాశం కల్పించింది. రోజుకు 30 మంది విద్యార్థులకు గ్యాలరీ నుంచి సభా కార్యకలాపాలు చూడటానికి అనుమతి ఇవ్వనున్నారు.

Australia: నాలుగు గంటలు సముద్రంలో ఈత.. 13 ఏళ్ల బాలుడి సాహసం తల్లి, తమ్ముళ్లకు ప్రాణదానం

Australia: లో 13 ఏళ్ల ఆస్టిన్ చూపిన అసాధారణ ధైర్యం వల్ల, ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకున్న తల్లి,ఇద్దరు తమ్ముళ్లు సురక్షితంగా బయటపడ్డారు.

Viswambhara: విశ్వంభర ఆలస్యం అందుకే.. క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు

Viswambhara: విశ్వంభర’ టీజర్‌పై వచ్చిన విమర్శల నేపథ్యంలో వీఎఫ్ఎక్స్ నాణ్యతను పెంచేందుకు చిత్ర బృందం రీ-వర్క్ చేస్తోంది.