U19 World Cupసెమీఫైనల్‌లో ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన 311 పరుగుల లక్ష్యాన్ని భారత్ సునాయాసంగా ఛేదించింది. ఆరోన్ జార్జ్ సెంచరీతో రాణించాడు
Month: February 2026
Pawan Kalyan: మద్యం మాఫియాకు పవన్ కళ్యాణ్ వార్నింగ్: ఎంఆర్‌పీ కంటే ఒక్క రూపాయి ఎక్కువ వసూలు చేసినా కఠిన చర్యలు
Pawan Kalyan: ఏపీలో ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరకు మద్యం అమ్ముతున్న దుకాణదారులపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
TTD EO: లడ్డూ వివాదం నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఆయన బదిలీ
TTD EO: టీటీడీ ఈవో పదవి నుంచి అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ. కల్తీ నెయ్యి కేసులో సిట్ నివేదిక ఆధారంగానే ఈ చర్యలు జరిగినట్లు సమాచారం.
Arava Sridhar: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై క్రిమినల్ కేసు నమోదు: లైంగిక వేధింపుల ఆరోపణలపై NHRC సీరియస్
Arava Sridhar: రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై లైంగిక వేధింపులు, మోసం, బెదిరింపుల ఆరోపణలతో NHRC ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Sai Pallavi – Dhanush: మళ్లీ కలవబోతున్న రౌడీ బేబీ జోడీ – ధనుష్ సినిమాలో సాయి పల్లవి!
Sai Pallavi – Dhanush: తమ మధ్య కెమిస్ట్రీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ధనుష్ – సాయి పల్లవి జోడీ మరోసారి వెండితెరపై కనిపించనుంది. ధనుష్ హీరోగా నటిస్తున్న 55వ సినిమాలో సాయి పల్లవిని హీరోయిన్‌గా […]
APSRTC: స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణంపై ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయాలు
APSRTC: స్త్రీ శక్తి పథకం వల్ల పెరిగిన రద్దీని తగ్గించేందుకు ఏపీఎస్ఆర్టీసీ కొత్త ఎలక్ట్రిక్, సీఎన్‌జీ బస్సులపై దృష్టి పెట్టింది.
AP Job Calendar: ఉగాదికి జాబ్ క్యాలెండర్? 20 నోటిఫికేషన్లతో 99 వేల ఉద్యోగాలకు షెడ్యూల్ వచ్చే సూచనలు
AP Job Calendar: రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం తీపికబురు అందించేందుకు కసరత్తు చేస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఉగాది పండుగకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసే దిశగా ప్రభుత్వం సిద్ధమవుతోందని సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో […]
Sindhu River: సిందూ జలాల ఒప్పందం విషయంలో భారత్ కఠిన వైఖరి.. అంతర్జాతీయ ఆదేశాలు బేఖాతర్
Sindhu River: సిందూ జలాల ఒప్పందానికి సంబంధించిన అంతర్జాతీయ ఆదేశాలను భారత్ తిరస్కరించింది.
Pawan Kalyan: అందరి చిట్టా నా దగ్గర ఉంది.. జనసేన నేతలపై పవన్ కల్యాణ్ ఆగ్రహం
Pawan Kalyan: మంగళగిరిలో జరిగిన జనసేన సర్వసభ్య సమావేశంలో పవన్ కల్యాణ్ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం నుంచి అసహనంతో వెళ్లిపోయారు.
Andhra Pradesh: ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత: మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై దాడి
Andhra Pradesh: మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మాజీ మంత్రి జోగిరమేష్ ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు.
