మహా శివరాత్రికి టీజీఎస్ఆర్టీసీ 2243 స్పెషల్ బస్సులు నడుపుతుంది. శ్రీశైలానికి 781, వేములవాడకు 416 బస్సులు; మహిళలకు ఉచితం.
Year: 2026
Mohan Babu: కిడ్నాప్ కేసులో మోహన్‌బాబుకు చుక్కెదురు: అరెస్ట్ నుంచి రక్షణకు హైకోర్టు నో
విద్యార్థులను కిడ్నాప్ చేశారంటూ సినీనటుడు మోహన్ బాబుపై నమోదైన కేసులో ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు.. సుప్రీం కోర్టు కీలక తీర్పు
సుప్రీం కోర్టు పవన్ కళ్యాణ్ ఫోటోలపై పిటిషన్ తిరస్కరించి, “మీకు ఏమి బాధ?” అంటూ పిటిషనర్‌ను ప్రశ్నించింది. హైకోర్టు తీర్పును ధృవీకరించింది.
Ambati Rambabu: అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు బెయిల్.. పట్టాభిపురం కేసులో పోలీసు కస్టడీ పిటిషన్ కొట్టివేత
పట్టాభిపురం, సీఎం వ్యాఖ్యల కేసుల్లో అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు. రాజమండ్రి జైలు నుంచి త్వరలో విడుదల అవకాశం. ఎక్స్‌లో ట్వీట్ చేసి ప్రభుత్వాన్ని పరోక్షంగా విమర్శించారు.
BCCI Grades: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ గ్రేడ్ తగ్గించిన బీసీసీఐ.. కారణమిదే!
BCCI Grades: BCCI పురుషులు ..మహిళలకు కొత్త సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ ను ప్రకటించింది. రోహిత్, కోహ్లీల గ్రేడ్ తగ్గించింది
T20 World Cup 2026 Day 3: నేడు మూడు కీలక పోరులు.. అరంగేట్రం చేయనున్న ఇటలీ!
టీ20 ప్రపంచ కప్ మూడో రోజున మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇటలీ తన అరంగేట్రం చేస్తుండగా, దక్షిణాఫ్రికా కెనడాతో తలపడనుంది. క్రీడాభిమానులకు ఈరోజు వినోదం గ్యారెంటీ.
Rah Veer Scheme: రోడ్డు ప్రమాద బాధితులకు అండగా ఉంటే రూ. 25 వేల బహుమతి: తెలంగాణ రవాణా శాఖ కీలక నిర్ణయం
రోడ్డు ప్రమాద బాధితులను సకాలంలో ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడే వారికి తెలంగాణ ప్రభుత్వం రూ. 25 వేల బహుమతి ప్రకటించింది. కేంద్రం ప్రవేశపెట్టిన ‘రహ వీర్’ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు రవాణా శాఖ వెల్లడించింది.
Tirumala: తిరుమలలో తక్కువ ధరకే సంప్రదాయ పూజలు.. శ్రీనివాస మంగాపురంలో వైభవంగా బ్రహ్మోత్సవాల ప్రారంభం
తిరుమల కళ్యాణ వేదిక వద్ద తక్కువ ధరకే వివిధ పూజా సేవలను టీటీడీ అందుబాటులోకి తెచ్చింది. మరోవైపు, శ్రీనివాస మంగాపురంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి.
T20 World Cup 2026: వాంఖడేలో ఉత్కంఠ పోరు: ఇంగ్లాండ్‌ను చివరి ఓవర్ వరకూ వణికించిన నేపాల్
వాంఖడేలో జరిగిన ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ 4 పరుగుల తేడాతో నేపాల్‌ను ఓడించింది. ఓటమి పాలైనా, చివరి బంతి వరకు పోరాడిన నేపాల్ ప్రదర్శన అందరి ప్రశంసలు అందుకుంది.
Income Tax Rules 2026: ఆదాయపు పన్ను నియమాలు–2026 ముసాయిదా విడుదల.. భారీ సరళీకరణ
ఆదాయపు పన్ను నియమాలు–2026 ముసాయిదాతో నియమాలు, ఫారమ్‌లు భారీగా తగ్గాయి. భాష సరళీకరణ, క్రిప్టో ఆస్తులపై స్పష్టత, టాక్స్‌పేయర్ చార్టర్ వంటి మార్పులతో పన్ను దాఖలు ప్రక్రియ మరింత సులభం కానుంది.
