సోనీ కి పుట్టినరోజు శుభాకాంక్షలు….

మా ప్రాణప్రియ కూతురు సోనీ ఈ రోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు.
ఈ సందర్భంగా ఆమెకు మా కుటుంబం తరపును, స్నేహితులు, బంధువులు, ఉపాధ్యాయులు అందరి తరపును హృదయపూర్వక శుభాకాంక్షలు.
నీవు ఎప్పుడూ నవ్వుతో, ధైర్యంతో, విజయాలతో ముందుకు సాగాలని కోరుకుంటున్నాము.
దేవుడు నీకు మంచి ఆరోగ్యం, మంచి భవిష్యత్తు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాము.

  • ఇట్లు…
    అమ్మానాన్న కుటుంబ సభ్యులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

జన ఉదయం మరింత మందికి చేర్చండి.