T20 World Cup 2026: ఆస్ట్రేలియాపై శ్రీలంక అద్భుత విజయం సాధించింది. ఈ విజయంతో శ్రీలంక సూపర్ 8 చేరుకుంది. ఆస్ట్రేలియా సూపర్ 8 క్లిష్టం అయింది
Tag: T20 World Cup 2026
Nara Lokesh: కొలంబోలో టీమిండియా వర్సెస్ పాకిస్థాన్ ఉత్కంఠ పోరు: గ్యాలరీలో సందడి చేసిన నారా లోకేష్
కొలంబోలో జరిగిన భారత్-పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ను ఏపీ మంత్రి నారా లోకేష్ స్వయంగా వీక్షించారు. భారత జెర్సీ ధరించి జట్టును ఉత్సాహపరిచిన ఆయన, టీమిండియా 61 పరుగుల భారీ విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
IND vs PAK: పాకిస్థాన్ జట్టుకు షాక్ ఇచ్చిన భారత్.. మ్యాచ్ లో కీలక అంశాలివే!
టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్ 61 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇషాన్ కిషన్ 77 పరుగులతో రాణించగా, బౌలర్లు సమిష్టిగా రాణించి పాక్‌ను కట్టడి చేశారు. ఫీల్డింగ్‌లో కొన్ని క్యాచ్‌లు చేజారినప్పటికీ, భారత్ పూర్తి ఆధిపత్యంతో మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.
T20 World Cup 2026: ఆస్ట్రేలియాకు జింబాబ్వే షాక్.. 19 ఏళ్ల తర్వాత చారిత్రాత్మక విజయం!
2026 T20 ప్రపంచ కప్‌లో జింబాబ్వే ఆస్ట్రేలియాను 23 పరుగులతో ఓడించి పెను సంచలనం సృష్టించింది. పూర్తి స్కోరు వివరాలు-విశ్లేషణ ఇక్కడ చదవండి.
T20 World Cup: టి20 ప్రపంచ కప్‌లో భారత్-నమీబియా మ్యాచ్.. సూర్యకుమార్ జట్టు విజయ లక్ష్యం!
ప్రపంచ కప్ టీ20 టోర్నీలో ఈరోజు 18వ మ్యాచ్ భారత్ – నమీబియాల మధ్య జరగనుంది . సాయంత్రం 7 గంటలకు ఢిల్లీలో అరుణజైట్లీ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం అవుతుంది
T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ జోరు: ఇంగ్లాండ్‌పై ఘనవిజయం, అగ్రస్థానానికి కరేబియన్లు
T20 World Cup: భారత్, శ్రీలంక వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2026లో వెస్టిండీస్ జట్టు తమ విజయ పరంపరను కొనసాగిస్తోంది. బుధవారం ముంబైలోని చారిత్రక వాంఖడే స్టేడియంలో జరిగిన గ్రూప్-సి పోరులో వెస్టిండీస్ 30 […]
T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్‌లో చారిత్రక థ్రిల్లర్: డబుల్ సూపర్ ఓవర్‌లో ఆఫ్ఘన్‌పై దక్షిణాఫ్రికా ఘనవిజయం
T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ పోటీల్లో సంచలనం నమోదయింది. తొలిసారిగా ఒక మ్యాచ్ ఫలితం కోసం రెండు సూపర్ ఓవర్లు అవసరం అయ్యాయి
T20 World Cup 2026 Day 3: నేడు మూడు కీలక పోరులు.. అరంగేట్రం చేయనున్న ఇటలీ!
టీ20 ప్రపంచ కప్ మూడో రోజున మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇటలీ తన అరంగేట్రం చేస్తుండగా, దక్షిణాఫ్రికా కెనడాతో తలపడనుంది. క్రీడాభిమానులకు ఈరోజు వినోదం గ్యారెంటీ.
T20 World Cup 2026: వాంఖడేలో ఉత్కంఠ పోరు: ఇంగ్లాండ్‌ను చివరి ఓవర్ వరకూ వణికించిన నేపాల్
వాంఖడేలో జరిగిన ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ 4 పరుగుల తేడాతో నేపాల్‌ను ఓడించింది. ఓటమి పాలైనా, చివరి బంతి వరకు పోరాడిన నేపాల్ ప్రదర్శన అందరి ప్రశంసలు అందుకుంది.
T20 World Cup 2026: రెండో రోజు మూడు కీలక మ్యాచ్‌లు.. పూర్తి షెడ్యూల్ ఇదే
టీ20 ప్రపంచ కప్ 2026 రెండో రోజున చెన్నై, ముంబై, కొలంబో వేదికలుగా మూడు కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి. న్యూజిలాండ్–ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్–నేపాల్, శ్రీలంక–ఐర్లాండ్ పోటీలు అభిమానులను ఆకట్టుకునే అవకాశం ఉంది.
