IND vs NZ: విశాఖలో టీమిండియాకు చుక్కెదురు.. శివమ్ దూబే మెరుపులు వృధా! న్యూజిలాండ్ చేతిలో ఘోర ఓటమి

IND vs NZ: విశాఖలో జరిగిన 4వ టీ20లో న్యూజిలాండ్ 50 పరుగులతో గెలిచింది. 216 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 165 పరుగులకే ఆలౌటైంది.

Ajit Pawar: మహారాష్ట్రలో గంభీర విమాన ప్రమాదం: ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సహా ఐదుగురి కన్నుమూత

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బుధవారం బారామతి విమానాశ్రయంలో వచ్చిన ప్రమాదంలో మరణించినట్లు DGCA అధికారికంగా ధృవీకరించింది.

U19 World Cup: అండర్ 19 వరల్డ్ కప్ లో టీమిండియా దూకుడు.. సూపర్ సిక్స్ మ్యాచ్ లో జింబాబ్వేపై ఘన విజయం

U19 World Cup: అండర్ 19 ప్రపంచ కప్ లో భారత్ హవా కొనసాగుతోంది. సూపర్ సిక్స్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం

India EU Trade Deal: పద్దెనిమిదేళ్ల చర్చలు.. యూరోపియన్ యూనియన్ తో ఇప్పుడు కుదిరిన స్వేచ్చా వాణిజ్య ఒప్పందం

India EU Trade Deal: భారత్ – యూరోపియన్ యూనియన్ల మధ్య కుదిరిన స్వేచ్చా వాణిజ్య వ్యాపార ఒప్పందం కోసం 18 ఏళ్ల పాటు చర్చలు జరిగాయి

Free Trade Agreement: కిక్కే కిక్కు . . మందుబాబులకు అదిరిపోయే శుభవార్త !

Free Trade Agreement: భారత్–యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో విదేశీ మద్యం సహా కార్లు, లగ్జరీ వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది.

Telangana Municipal Elections: తెలంగాణలో మోగిన మున్సిపల్ నగారా.. పోలింగ్ పూర్తి షెడ్యూల్ ఇదే

తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. , ఫిబ్రవరి 11న బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ జరగనుంది.

Badrinath and Kedarnath: బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాల్లోకి హిందువేతరులకు ప్రవేశం నిషిద్ధం.. త్వరలో అధికారిక నిర్ణయం

ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన Badrinath and Kedarnath గంగోత్రి ఆలయాల్లోకి హిందువేతరుల ప్రవేశాన్ని నిషేధించాలని ఆలయ కమిటీలు నిర్ణయించాయి.

PM SHRI: దేశంలోనే రెండో స్థానంలో ఏపీ.. కేంద్రం సహకారంతో మారనున్న విద్యా వ్యవస్థ రూపురేఖలు

PM SHRI: విద్యా రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. కేంద్రం సహకారంతో విద్యావ్యవస్థలో మార్పులు తెస్తోంది

Telangana Municipal Elections: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నగారా రేపు మోగుతుందా?

Telangana Municipal Elections: తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్ నగారా మంగళవారం మోగే ఛాన్స్ ఉంది. సీఈసీ కీలక సమావేశాలు రేపు జరగనున్నాయి