APSRTC: స్త్రీ శక్తి పథకం వల్ల పెరిగిన రద్దీని తగ్గించేందుకు ఏపీఎస్ఆర్టీసీ కొత్త ఎలక్ట్రిక్, సీఎన్‌జీ బస్సులపై దృష్టి పెట్టింది.
Category: Just Updated
AP Job Calendar: ఉగాదికి జాబ్ క్యాలెండర్? 20 నోటిఫికేషన్లతో 99 వేల ఉద్యోగాలకు షెడ్యూల్ వచ్చే సూచనలు
AP Job Calendar: రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం తీపికబురు అందించేందుకు కసరత్తు చేస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఉగాది పండుగకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసే దిశగా ప్రభుత్వం సిద్ధమవుతోందని సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో […]
Sindhu River: సిందూ జలాల ఒప్పందం విషయంలో భారత్ కఠిన వైఖరి.. అంతర్జాతీయ ఆదేశాలు బేఖాతర్
Sindhu River: సిందూ జలాల ఒప్పందానికి సంబంధించిన అంతర్జాతీయ ఆదేశాలను భారత్ తిరస్కరించింది.
Pawan Kalyan: అందరి చిట్టా నా దగ్గర ఉంది.. జనసేన నేతలపై పవన్ కల్యాణ్ ఆగ్రహం
Pawan Kalyan: మంగళగిరిలో జరిగిన జనసేన సర్వసభ్య సమావేశంలో పవన్ కల్యాణ్ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం నుంచి అసహనంతో వెళ్లిపోయారు.
Andhra Pradesh: ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత: మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై దాడి
Andhra Pradesh: మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మాజీ మంత్రి జోగిరమేష్ ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు.
Union Budget 2026-27: ఏపీ మీదుగా మూడు హైస్పీడ్ రైల్ కారిడార్లు – సీఎం చంద్రబాబు వెల్లడి
Union Budget 2026-27: కేంద్ర బడ్జెట్ లో ప్రతిపాదించిన హై స్పీడ్ రైల్ కారిడార్లలో మూడు కారిడార్లు ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్లనున్నాయి
Rythu Bharosa: రైతు భరోసా నిధుల్లో ఆలస్యం: శాటిలైట్ సర్వేతో లబ్ధిదారుల సంఖ్య తగ్గే అవకాశం
Rythu Bharosa: తెలంగాణలో రైతు భరోసా పథకం కొనసాగుతున్నప్పటికీ, శాటిలైట్ సర్వే కారణంగా నిధుల విడుదల ఆలస్యం అయింది.
అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్: రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలింపు
Ambati Rambabu: ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యల కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు మొబైల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది
Budget 2026: ‘వికసిత్ భారత్’ దిశగా అడుగులు.. రైతు, యువత, మహిళల సంక్షేమమే లక్ష్యం
Budget 2026: పార్లమెంట్ లో ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు . కీలక అంశాలను తన ప్రసంగంలో వెల్లడించారు
Ind vs NZ T20: టీ20 సిరీస్‌ను ఘనంగా ముగించిన టీమిండియా: చివరి మ్యాచ్‌లో 46 పరుగుల విజయం
Ind vs NZ T20: న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో 46 పరుగుల తేడాతో గెలిచి, 4-1తో సిరీస్‌ను ఘనంగా ముగించింది.
