అక్రమంగా మద్యం నిల్వపై టాస్క్ ఫోర్స్, మక్తల్ పోలీసుల దాడులు

• నాలుగు కేసుల్లో మొత్తం 59.5 లీటర్ల మద్యం, సుమారు రూ.29,540/- విలువైన మద్యం స్వాధీనం • మక్తల్ ఎస్సై  రాజు  • నారాయణపేట, సెప్టెంబర్ 23 (జన ఉదయం ప్రతినిధి ) మక్తల్ […]

వార్డు కౌన్సిలర్లు చెప్పిన పట్టించుకోని వాటర్ పైప్ లైన్ ప్లంబర్లు

– ప్రైవేటు పనులపై చూపుతున్న ఇంట్రెస్ట్ మున్సిపాలిటీ పనులపై ఎందుకు చూపలేకçపోతున్నారంటు ప్రజల తీవ్ర ఆరోపణ – ట్రాక్టర్ వెళ్లి డ్రైనేజీ పైప్లైన్ పగలగొట్టిన మాకు సంబంధం లేదు అంటున్న మున్సిపాలిటీ ప్లంబర్ – […]

మక్తల్లో అంగరంగ వైభవంగా వివేకానంద స్వామి విగ్రహ ఆవిష్కరణ వేడుకలు

• విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న నేరడగం , బిజ్వార్ స్వామిజీలు • స్వామి వివేకానంద భావాలను యువత పునికిపుచ్చుకోవాలి • రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి • విద్యార్థులు ఏకాగ్రతతో అనుకున్న లక్ష్యాన్ని […]

అక్రమ ఇసుక డంపులపై రెవెన్యూ అధికారులకు సూటి ప్రశ్న?

– బ్యాటరీ రాజు బీజేపీ మక్తల్ టౌన్ కార్యదర్శి నారాయణపేట, సెప్టెంబర్ 20(జన ఉదయం ప్రతినిధి) నియోజకవర్గ కేంద్రమైన మక్తల్ పట్టణంలోని నారాయణపేట్ చౌరస్తా నుంచి కాటన్ మిల్ దాటే వరకు రోడ్డుకు కుడివైపు […]

స్వామి వివేకానంద విగ్రహావిష్కరణకు తరలిరండి..

– బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జి. బలరాం రెడ్డి నారాయణపేట, సెప్టెంబర్ 20 (జన ఉదయం ప్రతినిధి) నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో ఈ నెల 21న ఎబివిపి ఆధ్వర్యంలో జరిగే స్వామి […]

స్వామి వివేకానంద విగ్రహా అవిష్కరణలో మహోత్సవ వారోత్సవాలో భాగంగా తిరంగా ర్యాలీ

• ఘనంగా మక్తల్ పట్టణంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో తిరంగా కార్యక్రమం • వేలాది మంది విద్యార్థులతో పురవీధుల గుండా భారీ ర్యాలీ నారాయణపేట, సెప్టెంబర్ 17 (జన ఉదయం ప్రతినిధి ) మఖ్తల్ పట్టణంలో […]

మక్తల్ తాసిల్దార్ కార్యాలయంలో 17న తెలంగాణ ప్రజా పరిపాలన దినోత్సవం వేడుకలు

– ఉదయం 9:30 గంటలకు జాతీయ పతాకావిష్కరణ అందరూ ఆహ్వానితులే – తాసిల్దార్ సతీష్ కుమార్ నారాయణపేట, సెప్టెంబర్ 16( జన ఉదయం ప్రతినిధి ) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17న ‘తెలంగాణ […]

ఈనెల 17న మక్తల్ లోని మణికంఠ హాస్పిటల్ లో న్యూరోలాజిస్ట్, కార్డియోలాజిస్ట్, ఆర్థోపెడిక్ వైద్యులు అందుబాటులో

– గుండె, కీళ్ల సమస్యల లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు – తొలిదశలో గుర్తిస్తే ఆరోగ్య సమస్యలకు సకాలంలో చికిత్స – ఛాతినొప్పి నుంచి కాళ్ల వాపు వరకు.. ప్రతి లక్షణంపై అప్రమత్తత అవసరం – […]

వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా మోక్ష గుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలు

– ఇంజనీయర్ లకు ఘన సన్మానం – వాసవి క్లబ్ అధ్యక్షులు మేడిశెట్టి హరికృష్ణ నారాయణపేట, సెప్టెంబర్ 16 (జన ఉదయం ప్రతినిధి) మక్తల్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి ( […]

ఈనెల 17న మక్తల్ లో ఘనంగా విశ్వకర్మ జయంతి మహోత్సవాలు – ఆలయంలో ప్రత్యేక పూజలు, శోభాయాత్ర – ఆధ్యాత్మిక కార్యక్రమాల ఏర్పాట్లు – విశ్వకర్మ సంఘం అధ్యక్షులు శ్రీనివాసులు నారాయణపేట, సెప్టెంబర్ 16 (జన ఉదయం ప్రతినిధి) విశ్వకర్మ భగవానుని జయంతిని పురస్కరించుకుని ఈనెల 17వ తేదీన మక్తల్ పట్టణం, పరిసర గ్రామాల ప్రజల సంయుక్త ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు విశ్వకర్మ సంఘం అధ్యక్షులు శ్రీనివాసులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు . విశ్వకర్మ సమాజానికి చెందిన కమ్మర, వడ్రంగ, కంచర, శిల్పి, స్వర్ణకార తదితర వృత్తులకు విశ్వకర్మ భగవానుడు ఆరాధ్యదైవంగా భావించబడుతున్న నేపథ్యంలో ఈ ఉత్సవాలకు ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఏర్పడిందని తెలిపారు . ఈనెల 17న మక్తల్ పట్టణంలోని మునేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో ప్రధాన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు అధ్యక్షులు శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా విశ్వకర్మ భగవానునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు భక్తులకు స్వామివారి దర్శనం, ప్రసాద వితరణ వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. శోభయాత్ర కార్యక్రమం…. పట్టణంలోని శ్రీ నల్లజానమ్మ దేవాలయం నుంచి మేళతాళాలతో పురవీధుల గుండా అంగరంగ వైభవంగా శోభాయాత్ర నిర్వహించనున్నట్లు అధ్యక్షులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగనున్నట్లు వెల్లడించారు. విశ్వకర్మ భగవానుడు సృష్టి నిర్మాణానికి ప్రతీకగా, కళాకారులు, శిల్పులు, వృత్తి నిపుణులకు ఆదర్శదైవంగా కొలవబడుతున్నారని పేర్కొన్నారు. భక్తి, ఆధ్యాత్మికతతో పాటు విశ్వకర్మ సమాజ ఐక్యతను చాటేలా ఈ మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విశ్వకర్మ జయంతి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విశ్వకర్మ భగవానుని భక్తులు, విశ్వబ్రాహ్మణులు, హిందూ బంధువులు, పట్టణ ప్రజలు, పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని అధ్యక్షులు శ్రీనివాసులు పిలుపునిచ్చారు .

– ఆలయంలో ప్రత్యేక పూజలు, శోభాయాత్ర – ఆధ్యాత్మిక కార్యక్రమాల ఏర్పాట్లు – విశ్వకర్మ సంఘం అధ్యక్షులు శ్రీనివాసులు నారాయణపేట, సెప్టెంబర్ 16 (జన ఉదయం ప్రతినిధి) విశ్వకర్మ భగవానుని జయంతిని పురస్కరించుకుని ఈనెల […]

error

జన ఉదయం మరింత మందికి చేర్చండి.